LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Whatsup Antu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హో ఓ హో ఓ హో ఓ హూ

What's up అంటూ నీ కొంటే తలపు నన్నే కదిపెనే
Hurry up అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచెనే
Wherever నేనున్నా
నీ fever లో ఉన్న ఓ
Whatever చేస్తున్న నా heart లో beat
I love you girl అంటే అంటే వింటున్నా
What's up అంటూ నీ కొంటే తలపు నన్నే కదిపెనే (ఉ ఉ ఉ ఉ ఉ ఉ)
Hurry up అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచెనే (ఉ ఉ ఉ ఉ ఉ ఉ)

Sunrise నుంచి sunset దాకా
मेरा दिल का FM channel లోన నీదే నీదే చప్పుడు
Bed light అయినా moonlight లాగ
నాకనిపిస్తుందే నీతో ఉంటే I don't need a చంద్రుడు

నీ చుట్టూ తిరిగే satellite లాగా నిదురపోదే నా mind
రోజంతా వెలిగే filament లాగా
Crazy ఊహల్లో నీ topic అయ్యే music

What's up అంటూ నీ కొంటే తలపు నన్నే కదిపెనే
Hurry up అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచెనే (ఉ ఉ ఉ ఉ ఉ ఉ)

You're the one for me that I can call it my own
A feeling that keeps spinning me, a dream so unknown
For you and I will always be together in love
Just hold me tight in your arms, do it right now

హే హే హే

Popcorn తిన్న pop song విన్న
ఏం కొంచెం కూడ ఎక్కట్లేదే love కిక్ లో
IMAX అయినా INOX అయినా
నీ cutout ఈ మరి చూపిస్తుందే disturb చేసే లెక్కలో

నీవల్లే life change అయ్యిందే ఇళయరాజా melody లా
కలల monsoon మొదలయిందే
రెండు కన్నుల్లో నా లోకం మొత్తం తడిసేలా

What's up అంటూ నీ కొంటే తలపు నన్నే కదిపెనే (ఉ ఉ ఉ ఉ ఉ ఉ)
Hurry up అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచెనే (ఉ ఉ ఉ ఉ ఉ ఉ)

WRITERS

SHARMILA, DEVI SRI PRASAD, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist