LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Woo Aaa Aha Aha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఊ ఆ అహా అహా
ఊ ఆ అహా అహా

నీ కోరమీసం చుస్తుంటే నువ్వట్ట తిప్పేస్తుంటే
ఊ ఆ అహా అహా
నీ మ్యాన్లీ లుక్కే చుస్తుంటే మూన్ వాక్ చేసే నా హార్టే
ఊ ఆ అహా అహా
F1 రేసు కారల్లె పక్కా స్ట్రాంగ్ బాడీ
రయ్ రయ్ మంటూ రాత్రి కలల్లో చేస్తున్నావే దాడీ
ఉఫ్ ఉఫ్ అంటూ ఊధేస్తున్నా తగ్గట్లేదే వేడి
దూకే లేడి సింగంల నేనూ రెడీ

Everybody put your body on the floor and say
ఊ ఆ అహా అహా
Everybody put your body on the floor and say
ఊ ఆ అహా అహా

ఫ్రెంచ్ వైను (ఊ) నీ స్కిన్ను టోను(ఆ)
నువ్వు ట్విన్ను బ్రదరో ఏమో మన్మధునికే (ఆహ ఆహా)

ఎ చిల్డ్ గున్న(ఊ) నా డైట్ కోకు (ఆ)
నువ్వు టిన్నులోనే సోకు దాచమాకే (ఆహా ఆహా)
కాండిల్ లాగా మెత్త మెత్తగా కరిగించి క్యాండీ క్రషే నీతో చక చక ఆడేస్తా

జున్నూ ముక్కా నిన్ను జిన్నులో ముంచేసి టేస్ట్ ఏ చూసి జల్ది కస కస కొరికేస్తా
Everybody put your body on the floor and say

ఊ ఆ అహా అహా
Everybody put your body on the floor and say
ఊ ఆ అహా అహా

నీ టచ్ చాలు(ఊ) ఓ టన్ను పూలు (ఆ)
స్టెన్ను గన్ను తోటి నన్ను పేల్చినట్టే (ఆహా ఆహా)

నా కన్నువేసి(ఊ) ఓ స్పిన్ బాలు(ఆ)
నీ సన్న నడుమే బ్యాటింగ్ చెస్తానందే (ఆహా ఆహా)
అ ఆ ఇ ఈ అంటూ చక్కగా మొదలెట్టి A టూ Z నిన్నే చక చక చదివేస్తా

జీరో సైజ్ చూసావంటే రాత్రికి వందా మార్కుల్ వేస్తావ్ పద పద గదికి
Everybody put your body on the floor and say yeah yeah say

ఊ ఆ అహా అహా
Everybody put your body on the floor and say yeah

ఊ ఆ అహా అహా
ఊ ఆ అహా అహా

WRITERS

DEVI SRI PRASAD, KASARLA SHYAM KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist