నువ్వంటూ లేక నే లేనే అమ్మ నీ రక్తమే పంచి ఇచ్చావె జన్మ
న నుదుటి పైన తొలి ముద్దు నువ్వే తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావె
మనసంతా పూసేటి ఓ హాయే నువ్వమ్మ
కన్నీరే తుడిచేటి ఆ చేయే నీధమ్మా
పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ
నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మా
ఓ కాంచేలా నాక్కాపలా వున్నావు
నీకొంగులో దాచి లోకాన్నే చూపావు
ఆయారారో ఆరారారారిరో ఆరారి ఆరారి ఆరారి
నా కళ్ళలోన వెలుగుల్ని నింపి చీకట్లో ఈరోజే మిగిలావే అమ్మ
నను కన్నతల్లి నా ఆయువిచ్చి నిన్నే నిన్నే బ్రతికించుకుంటానే