నా రాణీ నా సొంతం (నా సొంతం)
చేరుకుంది కల నిండు పూమాసం లా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా
నా రాణీ నా సొంతం (నా సొంతం)
నీ నీడ తగిలి వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలై గత కాలగమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం
యధానే తడిపేయి చిన్నారి చినుక
నిను తాకు గాలి నాపైన వాలీ
అమ్మలే పాడింది అందాల లాలి
లల లల లా ఓ హమ్నా నా నానా నానా నానానా
అందం లల లల లాలల ల సొంతం ఓ మనసే హమ్ నానా నానా నానానా
నా రాణి నా సొంతం నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసం లా
చిగురు తడిగనిలా కొత్త చిరునవ్వులా