LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Savari Savari

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ ఆ ఆ ఆ ఆ

న న న

స్వేచ్ఛ లేని వారూ ఉన్న లేనివారూ
ఎదకు నచ్చినట్టు సాగలేరు ఎందుకుంటారూ
రేపు అంటే విలువ లేదు అంటా
అయితే ఏమిటంట
నాకు నచ్చినట్టే నేనే ఉంటా
ఈ గాలి సాగినట్టే సాగుతానూ
ఆ గాలిపటములాగా ఊగుతానూ
ఏ దారైనా నేను ముందుంటానూ
నన్నైతేనే ఆపా నేనూ

సవారి సవారి
నీ ఎదకు నువ్వు దారి
ఓసారి ఓసారి
చూపూ దారీ
అమ్మైనా నాన్నైనా
ఓ దారి చూపలేరూ
నీ కలలు నీవే మరీ

ప్రవాహమంటూ లేని పయనముందా
నువ్వాపుతున్నా అదాగుతుందా

ప్రయాణమంటే గొప్ప గమనమేగా
ఓ గమ్యమేగా సగాలి ఇలాగ

మే మెరుపుతీగ వచ్చాను కత్తిలాగా
నే వేస్తే బాగా ఓ తుళ్లింతే తుళ్లింతే

నువ్వు ఎవరివైనా ఆపాలి
ఉరుమునైనా ఆపైనే ఏదేమైనా

సవారి సవారి
నీ యథకు నువ్వు దారి
ఓసారి ఓసారి
చూపూ దారీ
అమ్మైనా నాన్నైనా
ఓ దారి చూపలేరూ

నీ కలలు నీవే మరీ

స్వేచ్ఛ లేని వారూ ఉన్న లేనివారూ
ఎదకు నచ్చినట్టు సాగలేరు ఎందుకుంటారూ
రేపు అంటే విలువ లేదుఅంటా
అయితే ఏమిటంట
నాకు నచ్చినట్టే నేను ఉంటా

ఈ గాలి సాగినట్టే సాగుతానూ (సాగుతా)
ఆ గాలిపటములాగా ఊగుతాను (ఊగుతా)
ఏ దారైనా నేను ముందుంటానూ
నన్నైతే నే ఆపలేనూ

సవారి సవారి
నీ ఎదకు నువ్వు దారి
ఓసారి ఓసారి
చూపూ దారి (చూపూ దారీ)
అమ్మైనా నాన్నైనా
ఓ దారి చూపలేరు
నీ కలలు నీవే మరీ
సవారీ సవారీ
నీ ఎదకు నువ్వు దారి
ఓసారి ఓసారి
చూపూ దారి (చూపలేనూ)
అమ్మైనా నాన్నైనా
ఓ దారి చూపలేరు
నీ కలలు నీవే మరీ (ఓందరరీ)

WRITERS

DHARAN KUMAR, KRISHNA CHAITANYA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist