LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vayasa Vayasa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అతని ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

పని సరి రిరి రిరి రిరి రిరి రిరి రిరి రిరి గా మ రీ స ని ద ప మ గా

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

ఆకతాయి చెలి నవ్వుల మహిమలు వారెవా
తాడులేని గాలమేసి మనసును లాగవా

ఈంతహాయి మరి వెతికిన దొరకదు ఓ ప్రియా
ఓపలేని తీపి బాధ బహుమతి లేవయా
ఆశలు తీరాలి కలలే నిజమవ్వాలి
జాబిలి పంపాలి నడిజాబులునవ్వాలి
ఇదివరకింతలేదులే వయసుకి తొందర
ఈనాడే నే వింటున్నామది చేసే ఈ గోడవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

రాక రాక వనికిన పెదవుల గతి చూడవా
మౌనరాగ మాలకించి ఎదగుడి చేరవా

ఈడులోన ప్రతి నిమిషము తికమకలే కదా
ఆడగాలి తాకినంత బడలిక తీరదా

నా జత చేరాలి ఒకటై చలరేగాలి
(ఓపిక కావాలి సుముహూర్తము రావాలి)
కుదురగ ఉండలేనయ ఆంత నీ దయా
ఈనాడే నే చూస్తున్నా కనులారా నీ చొరవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అమె ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

పని సరి రిరి రిరి రిరి రిరి రిరి రిరి రిరి గా మ రీ స ని ద ప మ గా

వయసా వయసా నిను నే మరిచా

ఇపుడే చూశా ఇపుడే చూశా

WRITERS

DINA, KULA SEKHAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other