గోకుల తిలక గోపాల జై హరి కృష్ణ మురారి
మోహన రూప మధుసూదన హరి బృంద విహారి
Go Go ఏ దేశం అయినా చెప్పేది ఏముంది
Go Go మనిషన్న వాడు పుట్టక చావాలి
Go Go నా దేశం మాత్రం చెప్పేదింకోటుంది
Go Go ఎవడైనాకాని చచ్చక పుట్టాలి
ప్రతి చోట రోజూ ఏదో ఒక Mania
ఏ Mania కి లొంగదేనాడు INDIA
We Rock As INDIA (కృష్ణం ప్రణయ సఖి సుందరం)
బాల కృష్ణం ప్రణయ సఖి సుందరం
కృష్ణం ప్రణయ సఖి సుందరం బాల కృష్ణం ప్రణయ సఖి సుందరం
జలుకు జలుకు జంజన జంజన జలుకు జలుకు జంజన జంజన
జలుకు జలుకు జంజన జంజన జలుకు జలుకు జంజన జంజన
మధుర మధుర మధు మధుర మధుసుధాన రంగ హరే
అవసరానికి పలకరించే మనుషులేమో ఎక్కడ
అవసరంలో పక్కనుండే మనసులేమో అక్కడ
అమ్మ పేరుని మరిచిపోయే కొడుకులేమో ఎక్కడ
తాత పేరుని నిలపగలిగే మనువలేమో అక్కడ
కాలాన్ని Dollarsతో కొలిచే జనానికి
సాయాన్ని వ్యాపారం చేసే జవానికి
ఆస్తులంటే ఊహా ఆప్తులేనని ఊహా
బల్ల గుద్ది బోధించింది INDIA