Listen to the story of a lovely freaky boy
It's the feeling of the boy
He wants to make the girl feel the love for his own story
But the girl never stays to hear the words
The boy just singing the story
Oh my god పోయా పిల్లతో ప్రేమలో నే పడిపోయా
చక్కని కన్నులు చూడక చప్పున గుండెల్లో Loveను నాటుకు పోయా
తామర పూవల్లే ఎర్రని పెదవులు ఏం అందం మెరుపులా
నవ్వుల్నీ విసిరినా నిమిషం ఆ చోటే తడబడిపోయా
Post అయిపోయి ఇక్కడ life-e waste అయింది
Scene మొత్తం dark అయ్యింది
Not simple matter చుమ్మా just try to feel it
Next time you'll get the feeling
Life is so thrilling అయ్యా
హే పిల్లా freak పిల్లా జంటగా నాతో రావే పిల్లా
నువ్విక నాతో ఉన్నావో Life అంత jolly baby

పొద్దున్నే bus stop కి వెళ్లాను
ఆమెప్పుడొస్తుందని వెతికాను
వెనకింకొక bus పోయే నా సమయం waste అయ్యిందే
చివరికి తానొచ్చింది నీలం చుడిదార్ వేస్కోచింది
ఘల్ ఘల్మని అడుగుల చప్పుడుతో తానిక నా పక్కన నిల్చుంది
Smile కూడా ఇవ్వల ఒక్క క్షణమైనా నన్ను చూడల
కొత్త గెటప్ అని తనకని వస్తే నాకొక look కూడ ఇవ్వాల
Not simple matter చుమ్మా just try to feel it
Next time you'll get the feeling
Life is so thrilling అయ్యా
హే పిల్లా freak పిల్లా జంటగా నాతో రావే పిల్లా
నువ్విక నాతో ఉన్నావో Life అంత jolly baby
హే పిల్లా freak పిల్లా జంటగా నాతో రావే పిల్లా
నువ్విక నాతో ఉన్నావో Life అంత jolly baby
హే పిల్లా freak పిల్లా జంటగా నాతో రావే పిల్లా
నువ్విక నాతో ఉన్నావో Life అంత jolly baby
హే పిల్లా freak పిల్లా జంటగా నాతో రావే పిల్లా
నువ్విక నాతో ఉన్నావో Life అంత jolly baby
హే పిల్లా (Life is so thrilling అయ్యా)
హే పిల్లా (Life is so thrilling అయ్యా )