LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Meluko Srirama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మేలుకో శ్రీరామ మేలుకో రఘురామ (మేలుకో శ్రీరామ మేలుకో రఘురామ)
మేలుకొని వేగమం ఏలుకోవయ్య(మేలుకొని వేగమం ఏలుకోవయ్య మేలుకో మేలుకో)
మేలుకో ఓఓఓఓఓఓ

కులదైవమగు సూర్యుడుదయించు వేళాయే అరవిందలోచనా మేలుకో మేలుకో
కులదైవమగు సూర్యుడుదయించు వేళాయే అరవిందలోచనా మేలుకో

మునికోటి సురకోటి మునివాకిటను చేరి నిను కొలువ నిలిచేరు మేలుకో

రామా ఆఆఅ మేలుకో

వరదా ఆఆఅ మేలుకో

రామా ఆఆఅ మేలుకో

వరదా ఆఆఅ మేలుకో

తెల్ల యేనుగు వచ్చి ముంగిటా నిలిచేను నల్లని మాసామి మేలుకో

ఎల్లలోకాలను ఏకఛత్రమ్ముగా చల్లగా ఏలుకొన మేలుకో
మేలుకో మేలుకో (మేలుకో) ఓ ఓ ఓ ఓఓఓఓఓ

పదునాల్గు వర్షాలు వనవాస మెనరించి బడలిపోయిన స్వామి మేలుకో

అల రావణుని చంపి అవనినే కాపాడి అల రావణుని చంపి అవనినే కాపాడి
అలసిపోయిన స్వామి మేలుకో

మేలుకో మేలుకో (మేలుకో)

పన్నీటి జలకాల నిన్ను సేవించుకొన
పడతి జానకి వేచే మేలుకో
పన్నీటి జలకాల నిన్ను సేవించుకొన
పడతి జానకి వేచే మేలుకో

అఖిలభువనమ్ములు అభిలషించే శుభము
అభిషేక సుదినమిదే మేలుకో

అభిషేక సుదినమిదే మేలుకో
అభిషేక సుదినమిదే మేలుకో

WRITERS

Arudra, K V Mahadevan

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist