LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vibe of Anthe

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎదలోని మాటే విను
ఇకపై నీకేమవ్వను
గురుతులతో గడిపేయనా

అంతే అనుకోలేదులే

ముగిసిపోని బాధలోకి
వురిగి తేలలేను కానీ
(గురుతు) మాసిపోని గాయం చేసినా
వెలుగు లేని దారి వెంట
నడిచి రాని వారి మాట

చులకనై పోని ప్రేమే దొరకదే

ఎదలోని మాటే విను
ఇకపై నీకేమవ్వను
గురుతులతో గడిపేయనా

అంతే అనుకోలేదులే

Every road leads me back to you
Pull me in, everything you do
World could spin, you're my steady ground
Without your love I'd be lost, thankfully have you

Every road leads me back to you
Pull me in, everything you do
World could spin, you're my steady ground
Without your love I'd be lost, thankfully have you

కదిలే అలలే ఎగిరి పడితే
దాటవే తీరం
ఆగిన చోటే నిలబడమనే ఆశే
కాలం మనతో గడిపే
క్షణాలే ఏకాంతమైతే
ఎవరికి ఎవరూ ఎదురవరులే నీవల్లే
జ్ఞాపకాల వెంట దాగే
బాధలోకి జారుతుంటే
ఒకరి కంట నీరు కాదే వేడుకా
ఎగరలేని గాలిపటమే
తెగిన దారమే వెతికేనా

తిరిగి గాలితోటి కలిసి ఎగురనా

ఎదలోని మాటే విను
ఇకపై నీకేమవ్వను
గురుతులతో గడిపేయనా

అంతే అనుకోలేదులే

(Every road, back to you)
(Pull me in, everything you do)
(World could spin, steady ground)
(Without your love, thankfully have you)

(Every road, back to you)
(Pull me in, everything you do)
(World could spin, steady ground)
(Without your love, thankfully have you)

WRITERS

Balavardhan

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsdown Icon
Theme

None