కత్తులు బల్లెము చేత బట్టి దుష్టుల తలలు మాలగట్టి

నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులినెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ

కత్తులు బల్లెము చేత బట్టి దుష్టుల తలలు మలగట్టి

త్రిశూలం ఎక్కుపెట్టినావమ్మా
దున్నపోతు సుట్టుబెట్టినావమ్మా
త్రిశూలం ఎక్కుపెట్టినావమ్మా
దున్నపోతు సుట్టుబెట్టినావమ్మా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
నీవు రుద్రరూపం ఎత్తినావమ్మో గండిపేట గండి మైసమ్మ

కాళ్లకు గజ్జలు కట్టినావమ్మా
కాళ్లకు గజ్జలు కట్టినావమ్మా
సూర్య చంద్రుల బట్టినావమ్మా
సుక్క బొట్టును పెట్టినావమ్మా
సూర్య చంద్రుల బట్టినావమ్మా
సుక్క బొట్టును పెట్టినావమ్మా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
నీవు పుట్టలోన పుట్టినావమ్మో గండిపేట గండి మైసమ్మ

చేతిలో చక్రము పట్టినావమ్మా
చేతిలో చక్రము పట్టినావమ్మా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
చిత్రకన్ను నీవు చిత్రకన్ను
నీవు చిత్రకన్ను విప్పినావమ్మో గండిపేట గండి మైసమ్మ

జోడు బోనం తో వచ్చినావమ్మా
వడువలు నీకు తెచ్చినామమ్మా
జోడు బోనం తో వచ్చినావమ్మా
వడువలు నీకు తెచ్చినామమ్మా
మా ఊరు సల్లంగా చూడు మాయమ్మా
మా ఊరు సల్లంగా చూడు మాయమ్మా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
మా కష్టాలన్నీ తీర్చరావమ్మో గండిపేట గండి మైసమ్మ

చెరువులు బావులన్నీ నిండాలే తల్లి
చెరువులు బావులన్నీ నిండాలే తల్లి
పాడిపంట సక్కగుండాలే తల్లి
నీ పేరు ఇంటింట నిలవాలే తల్లి
పాడిపంట సక్కగుండాలే తల్లి
నీ పేరు ఇంటింట నిలవాలే తల్లి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
మా మొక్కులన్నీ మా మొక్కులన్నీ
మా మొక్కులన్నీ అందుకోవమ్మో గండిపేట గండి మైసమ్మ
మా మొక్కులన్నీ అందుకోవమ్మో గండిపేట గండి మైసమ్మ
కత్తులు బల్లెము చేత బట్టి దుష్టుల తలలు మలగట్టి
కత్తులు బల్లెము చేత బట్టి దుష్టుల తలలు మలగట్టి
నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులినెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ
పెద్దపులినెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ