LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Darling

•

2010

Hosahore

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హోసహారే హోసహారే
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షరమొదలక విన్నదో
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో
హోసహారే హోసహారే హెయ్

గుండెల్లో నా పాట గిటార్ అయి మోగిందే యేయే యాయియే యేహే
చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే యేయే యాయియే యేహే
కష్టం నీకు నేస్తమవగా విజయం నిన్ను ఇష్టపడదా
నీ సంగీతం నీ రధం ముందుకు సాగుపద
ప్రేమన్న ఆయుధం తోడుగుంది కదా
హోసహో హోసహో హోసహారే హోసహో రే

ఏ దేసంలోైనా సందేశం మా పాటే యేయే యాయియే యేహే హెయ్
ఏ వేదికపైైనా వేడుక రా మా ఆటే యేయే యేహే హె హె హెయ్
నింగి నేల నది మధ్యన పొంగే గంగ మా భావన హెయ్పే దిల్ల గొంతులు కలసిన కాలం ఇదే
పెదాల వేడిని చాటిన వేళ ఇదే హెయ్
హోసహారే హోసహారే
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షరమొదలక విన్నదో
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో
హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో

WRITERS

Anantha Sriram, Prakashkumar G. Venkate

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Darling

2010

01

Hosa Hore

Various Artists