LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kalale Kalale

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కలలే కలలే చెరిపిందెవరే
మనసే మనసే విరిచిందెవరే
కలవని రెండు ఆకాశాలే
ఇలపై కలిపి నడిపిందెవరే
దారులొకటైనా తీరాలే వేరైనా పయనమిదిలే
కనులొకటైనా స్వప్నాలే విడివిడిగా చూసాయిలే

ఏం చేసినా ఈ సూర్యుడు నీకోసమే
ఎటు వెళ్లినా గెలవాలని నువు లోకమే

ఓ ఓ ఓ

తరరా తరరా తరరారా తరరారా తరరారా
తరరా తరరా తరరారా తరరా తరరా తరరా తరరా

ఏ మోదలో ఏ కథగా ఏ తుదిని వెతికెనో
ఏ బాధలో కొంటె మదికి ఏం సొంతం అయ్యెనో
ఏ పరుగు ఏ మెరుపుకి ఏం మెరుగు దిద్దెనో
ఏ చోట ఆగాలని ఏ మజిలీ చెప్పెనో
ఎక్కడున్నా ఏం చేస్తున్నా బావుండాలనుకోవడమే కదా ప్రేమంటే
కలిసుంటేనే మరి కలిసున్నట్టా మనసుల్ని విడదీసే దూరం లేదే
కోపం ఎంతున్నా కాలాలే మైనంలా కరిగించేవా
ఎంత కాదన్నా నిన్నలలో నీ గుర్తులు చెరిపేయగలవా

ఏం చేసినా ఈ సూర్యుడు నీకోసమే
ఎటు వెళ్లినా గెలవాలని నువు లోకమే

కలలే కలలే చెరిపిందెవరే
మనసే మనసే విరిచిందెవరే
కలవని రెండు ఆకాశాలే
ఇలపై కలిపి నడిపిందెవరే
దారులొకటైనా తీరాలే వేరైనా పయనమిదిలే
కనులొకటైనా స్వప్నాలే విడివిడిగా చూసాయిలే

WRITERS

Sree mani

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsdown Icon
Theme

None