షేరింగ్ స్కెరింగ్ అంటూ ఉందే
స్కూల్ కెళ్లే దారిలోనే నన్ను నువ్వు
నువ్వు నైట్ కూడా మెరిసే కలవే ఏ
మొమాట పడ్డాను మాట్లాడమంటే
సిక్సర్లు కొట్టే బ్యాటింగ్ నాదే
నాహార్ట్ క్లీన్ బోల్డ్ ఫుల్ టాస్ వేస్తే
నన్ను చూసిన నా ఇరు కన్నులే
నీ వైపు చూడక మానవే చూస్తున్న
నా రూట్ లో నువ్వు వస్తే ఫిక్స్ అయిపోతాం
నువ్వు పట్టించుకోనంటే వెక్స్ అయిపోతాం
లవ్ లోనా నా లైఫ్ చిల్లున్నదంట
నాకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ అవునంట