కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూలవ్వండి మేడం గారు
కసిరేస్తు ఉన్నా బావున్నారు
కోపాలు చాలండి శ్రీమంతి గారు
కొంచెం కూలవ్వండి మేడం గారు
నిను చల్ల బడవే అంటున్నాయే
నువ్వు కరిగినట్టు నే కరగనంటు చెబుతున్నాలె
నీతో వాదులాడి గెలవలేనే వన్నెలాడి
ఆఖరికి నెగ్గేది మీ మగవారు
అదుగో ఆ మాటే అంటోందీ పూటే
బావుంది బావుంది ఓ శ్రీవారు
గారాబం మెచ్చింది శ్రీమతి గారు