ఓ సెలియా నీ సొగసులు నను తొందర పెట్టే
నీ కన్నులతో నా గుండెని సంబర పెట్టే
నీ ధ్యాసలకే నే భానిసనై ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే నా మనసుకి సందడి వచ్చే
నీ మువ్వల సవ్వడినై నీ వెంటే వచ్చానే
నా గుండెకు గజ్జెలు కట్టి నాట్యాన్నే నేర్పావే
శృతి పణి స్వరాలకే సరిగమ సమానమే
సరాసరి వరానికే నాలో మరో సగానివే
కలవరమా విడువకుమా ఒంటరి ఎదనే విడిసేసి
నీ ధ్యాసలకే నే భానిసనై ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే నా మనసుకి సందడి వచ్చే
ఓ సెలియా నీ సొగసులు నను తొందర పెట్టే
నీ కన్నులతో నా గుండెని సంబర పెట్టే
నీ ధ్యాసలకే నే భానిసనై ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే నా మనసుకి సందడి వచ్చే
నా గుండె గుడిలా కట్టా సెలియా
నీ ధ్యాసలకే నే భానిసనై ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే నా మనసుకి సందడి వచ్చే
ఓ సెలియా నీ సొగసులు నను తొందర పెట్టే
నీ కన్నులతో నా గుండెను సంబర పెట్టే