చెలియా చెలియా విడిపోకే కలలా
నేను నువ్వు కలిసుంటే చాలూ
పుడమిని విడిచీ మనలేదే వృక్షం
చెలిమనసే చెదిరే చిగురే వెయ్యదులె
కలవవులె ఎపుడూ ఆ రాత్రీ పగలు
నిను మరిచే మందే లేనే లేదులే
పలుకులొ పలుకై పెదవిపై ముచ్చటై ఉంటానే
చెలిమనసే చెదిరే చిగురే వెయ్యదులె
కలవవులె ఎపుడూ ఆ రాత్రీ పగలు
నిను మరిచే మందే లేనే లేదులే
చెలియా చెలియా విడిపోకే కలలా
కడలీ విడిచి మనలేదే అలలా(ఊఉ ఊఉఊఉఊఉఊఉఊఉ)
వలపులు తలపులు వదలని ప్రేమ పాశాలివే
చెలిమనసే చెదిరే చిగురే వెయ్యదులె
కలవవులె ఎపుడూ ఆ రాత్రీ పగలు
నిను మరిచే మందే లేనే లేదులే