LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mangamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అవుతుంది అవుతుంది కుచుకుచుకుచికు కుచుకుచుకుచికు కుచుకుచుకుచికు
అవుతుంది అవుతుంది కుచుకుచుకుచికు కుచుకుచుకుచికు కుచుకుచుకుచికు
మంగమ్మ (మంగ మంగమ్మ మంగ మంగమ్మ )
మంగమ్మ (మంగ మంగమ్మ మంగ మంగమ్మ )
మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కందే చెంప ఇవ్వమ్మ
మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కందే చెంప ఇవ్వమ్మ
కన్నే భామ కాసుకొమ్మ కాలు జారలమ్మ కాళ్ళ గజ్జ గంగళమ్మ
వద్దమ్మ వద్దమ్మ వాటేసి వడ్డనంల నద్దే నొక్కమకమ్మ
వద్దమ్మ వద్దమ్మ వాటేసి వడ్డనంలో నద్దే నొక్కమకమ్మ

పిల్ల పూలు అమ్ముతాను నీ జల్లో జాగ చూసి మల్లెపూలు అమ్ముతా
పిల్ల పాలు అమ్ముతాను నీ వోల్లో పదం వేసి సల్లా పాలు అమ్ముతా
మల్లెపూలా అమ్మిన సల్లాపాలమ్మిన తేచేదాక చలురా
నీ ఇల్లోరపొమ్మన్నిన్నలేసుకొమ్మని వచ్చే వీళ్లు చూడరా
ఒలమ్మ వోలంత కొలాటమే ఒరయ్యో తీర్చుతా ఈడు దూరేలాగా
మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కందే చెంప ఇవ్వమ్మ
వద్దమ్మ వద్దమ్మ వాటేసి వడ్డనంల నద్దే నొక్కమకమ్మ

ముట్టేవన్నవుతాను నీ వొంపులన్ని చుట్టూ ముట్టేవన్ని అవుతా
పట్టేవన్నవుతా నీ సోకు నొక్క పట్టు పట్టేవన్ని అవుతా
ముట్టేసి చుట్టిన చుట్టేసి పట్టిన పట్టె విడవకూరా
వట్టేసి తట్టిన తట్టేసి పెట్టిన పెట్టే ముద్దు పెట్టరా
చిట్టేమో పెట్టేమో చెట్టపట్ట చిట్టయ్యో వడ్డయ్యో వేడి ఊరేలాగా
మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కందే చెంప ఇవ్వమ్మ
వద్దమ్మ వద్దమ్మ వాటేసి వడ్డనంల నద్దే నొక్కమకమ్మ
కన్నే భామ కాసుకొమ్మ కాలు జారలమ్మ కాళ్ళ గజ్జ గంగళమ్మ
అవుతుంది అవుతుంది కుచుకుచుకుచికు కుచుకుచుకుచికు కుచుకుచుకుచికు

WRITERS

ANANTH SRIRAM, GURU KIRAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other