LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pelli Choopulu (Original Motion Picture Soundt...

•

2016

Merise Merise

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా

కడలే యదలో మునకేసేనా
తొలి తొలి గా అఅఅఆఆఆ
ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచే (ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరె)

కడలే యదలో మునకేసేనా
చిగురులు తొడిగే లతలే అన్ని సీతాకోకలాయే
తళతళలాడే చుక్కలనే తాకే నీలాకాశం చుట్టూరా తిరిగేస్తూ
ఎంతశ్చర్యం జాబిలికే నడకలు నేర్పిoచే
హా అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి

కసురుతూ కదిలే కాలం ఏమైపోనట్టు
కొసరి కొసరి పలకరించు జల్లులిలా ఇన్నాళ్ళేమైనట్టు
గగనం నయనం తెరువంగా మురిసే భువనమిల
ఒకటై నడిచే అడుగులిక నిలవాలి కలకాలం

మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా
తొలి తొలిగా అఅఅఆఆఆ
ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచే
ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరే

WRITERS

SHRESHTA, VANAMAALI, ANUP RUBENS

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Pelli Choopulu (Original Motion Picture Soundtrack)

2016

01

Ee Babu Gariki

Vivek Sagar

02

Chinuku Taake

Vivek Sagar

03

Raalu Raaga Poolamala

Vivek Sagar

04

Merise Merise

Vivek Sagar

05

Aanandamayenu

Vivek Sagar

06

Spitfire Friends

Vivek Sagar

From This Artist