LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Emantha Neram

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏం అంత నేరం చేశానో నేను
ప్రేమను అలసుగా చూడకే చెలి
ఏం చూసి నేస్తం అయ్యావో నాకు
మనసును అడగవే నిజాలేనటని
నితూపు నీవల్లే
ఒదర్పు నువ్వులే
నీ చూపు మంటల్లో గాయాలు నావెలే
పనీటి జల్లు నువ్వు చిలకరిచిన
కనీటి బొట్టు నేను కనుకరించునా

గడిచిన కాలం తిరిగి రాదు గ
రేపటి దారిలో వెలుగులేదు గ
బదులే లేని ప్రశ్నగా
ఏటు వైపు కదలలేను గ
మనసేమో నిన్ను మరువలేను గ
మరలా నిన్ను కలవలేను గ
క్షణమో మరణం సాక్షిగా
బతికి ఉన్నా నువ్వే శ్వాసగా

మౌనమై నువ్వుంటే
ప్రాణమే ఆగెన
కారణం లేని లేని దూరాలు ఎందుకు నీకైనా
ప్రేమ పలుకై రామా
నేడే బదులేవమ్మా

ఏం అంత నేరం చేశానో నేను
ప్రేమను అలసుగా చూడకే చెలి
ఏం చూసి నేస్తం అయ్యావో నాకు
మనసును అడగవే నిజాలేంనటని

ఆరాటంగా నింగికి ఎగసిన
కెరాటం లాగా విరిగి పోయాను
యెదలో ఎగసిన గోషణ
లోలోనే ఎలా దాచను
దోసినిందిన ప్రేమధారను
గుండెకు కానుక చేయలేను
శాసించే నుదిటి రాతను
వేరెలా ఎలా మార్చాను

ఊహలో నీ రూపం ఎంతగా తోడున్న
మాటలో నిన్నే చూడక తేలేరేనా నాకైనా
ప్రేమ పలుకై రామా
నేడే బదులీవమ్మా

ఏం అంత నేరం చేశానో నేను
ప్రేమను అలసుగా చూడకే చెలి
ఏం చూసి నేస్తం అయ్యావో నాకు
మనసును అడగవే నిజాలేంటని

WRITERS

KENNY ABHIMAN, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other