నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద
నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద
మనలొ మనము మనకై మనము వుంటే చలు కద
నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద
మనలొ మనము మనకై మనము వుంటే చలు కద
ప్రాణమున్నది నీకొసం ప్రేమ వున్నది మనకొసం
నువ్వు నేనుగ నేనే నువ్వుగ మారిపొయె రొజు ఇది
ప్రాణమన్నది వీడిపొయింద మన ప్రేమే మారనిది
లొకాలు దాటి మనమూ పయనిద్దమ ఎ ప్రేమ సాక్షిగ జీవిద్దామ
నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద
మనలొ మనము మనకై మనము వుంటే చలు కద
నేను వున్నది నీకొసం నిన్ను చేరమన్నది ఈ క్షణం
గుండే గుటిలొ గూడు కట్టిన నెలవంకవు నీవేలే
కన్నె గువ్వల తన గుండెలొ కొలువున్నది నీవేలె
కాలాలు ఆగిపొని ఒ న ప్రేమ ఈ క్షణమే తీరిపోని నా ఈ జన్మ
నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద
మనలొ మనము మనకై మనము వుంటే చలు కద