LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chudandi Saaru

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చూడండి సారు మన సూపర్ స్టారు
కుమ్మేస్తున్నారు వన్ సైడు ప్యారు
ఎర్రబస్సే ఎగురునా
ఐఫిల్ టవరే వొంగునా
రైల్వే ట్రాకుపై ఏరో ప్లేన్ తిరుగునా

అయ్యో చూడండి సారూ మన సూపర్ స్టారు
వేసేస్తున్నారు రోమాంటిక్ గేరు
టెడ్జ్ బేర్ పలుకునా
బార్బీ డాల్ పాడునా
రైన్ బో రంగుల్లో బ్లాక్ కలర్ దొరుకునా

చూడండి సారూ మన సూపర్ స్టారు
దుమ్ము లేపేస్తన్నారు లవ్ మెగ్నిటిక్ పవరూ
గూగుల్ గాల్లో కలిసినా
ఫేస్ బుక్ షట్టర్ మూసినా
అరెరే రఘువరా ని లవ్వే గెలుచునా
సిమ్ము కార్డే లేనిదై సెల్లు ఫోన్ మోగునా
బిబిసి ఛానెల్లో చిత్రహార్ చూపునా
సండే రోజున గుడ్ ఫ్రైడే వచ్చునా
అరెరే రఘువరా ని లవ్వే గెలుచునా

WRITERS

ANIRUDH RAVICHANDER, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other