LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Everest Anchuna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కలగానే కళలకేకనులనే ఇవ్వనా
ఇది కళే కాదని రుజువునే చూపేనా
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్బూ మ్ బూమ్ చిక్ బూమ్ బూమ్

ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె

టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కనంటుందే

హ్మ్మ్ నాలో నుంచి నన్నే తెంచి మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకు పోతుందే
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్బూ మ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్బూ మ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్బూ మ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కనంటుందే
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్బూ మ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
కలగానే కళలకే కనులనే ఇవ్వనా
ఇది కళే కాదని రుజువునే చూపేనా

వజ్రలుండే గనిలో ఎగబడు వెలుతురులేవొ
ఎదురుగా నువ్వే నడిచొస్తుంటేయ్క నబడు నా కళ్ళల్లో
వర్ణాలుండే గదిలో గదిలో కురిసే రంగులు ఏవో ఏవో
పక్కన నువ్వే నిలబడి ఉంటె మెరిసే నా చెంపల్లో
నోబెల్ ప్రైజ్ ఉంటె నీకే ఫ్రీజ్ అంతే వలపుల సబ్జెక్టు లో
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్బూ మ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కనంటుందే
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్బూ మ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
కలగానే కళలకే కనులనే ఇవ్వనా
ఇది కళే కాదని రుజువునే చూపేనా

WRITERS

SHREEMANI, DEVI SRI PRASAD

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other