LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yedhaki Oka Gaayam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మనసా మనకూ సెలవే సెలవు ముసిరే ఊసులు కనవా

ఎదకి ఒక గాయం వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం ఎవరు ఇక సొంతం
కలత పడి హృదయం కరగనంది మౌనం
గతము విడి పాశం ఏది ఇక బంధం

హే ఇన్నాళ్లు నన్ను వెన్నంటి ఉన్న నీడ నీవుగా
కొన్నాళ్ళే అంటూ కోరింది నన్నే వీడమందిగా
నిను తలచే ప్రతి తలపే ప్రణయాన శోధనా
నను మరిచే మరుక్షణమే విరహాల వేధనా
ఎదకి ఒక గాయం వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం ఎవరు ఇక సొంతం

హే మందార పూలే మంటల్లే మారే మౌన వేళలో
నిండారా నాతో ఉంటావులే నా కంట నీరులో
ఇది శరమో కలవరమో ఎనలేని శూన్యమో
చెలి వరమో తుది క్షణమో ఎడబాటు సoద్రమో
మనసా మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా

WRITERS

Shiva Nirvana

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other