దిల్ చాహ్తా హై నిన్ను చూసి తమన్నా
దిల్ మాంగే మోర్ రై అంటూ వస్తున్న దోచుకెళ్తా
You wanna fight with me దూసుకెళ్తా
You wanna ride with me తీసుకెళ్తా
You wanna live with me ఎత్తుకెళ్తా
ఓఓ దోచుకెళ్తా దోచుకెళ్తా దోచుకెళ్తా దోచుకెళ్తా
హా హా హా హా నీకు పిచ్చి ఎక్కిస్తా
వా వా వా వా వా నాకు చిక్కేయావ్
నా తడి ముద్దు ఇచ్చేయా నీ నీ నీ నీ నీ
Are you wish my milky beauty
(హా హా) అందల చురుకా నీ లుక్ మొలక
ఉరిచి చంపుతోంది నో స్లీపు తెలుసా
నీవ్నీ స్మైల్ వైన్ నీతోటి కాదే నీట్ సొమ్ము చేస్తున్నా
నీకు తోడు ఒక్కడొచ్చాడు బేబీ
దిల్ చాహ్తా హై నిన్ను చూసి తమన్నా
దిల్ మాంగే మోర్ రై అంటూ వస్తున్న దోచుకెళ్తా
You wanna fight with me దూసుకెళ్తా
You wanna ride with me తీసుకెళ్తా
You wanna live with me ఎత్తుకెళ్తా
దోచుకెళ్తా దోచుకెళ్తా దోచుకెళ్తా దోచుకెళ్తా