జరిగెను షో షో షో (టాకింగ్ టాకింగ్)
మనసే కదులుతుంటే పైటంచే జారుతుంటే
మనసే కదులుతుంటే పైటంచే జారుతుంటే
సరాగాలు తాకే వేళ ఇదేమి రామా
సరాగాలు తాకే వేళ ఇదేంటి రామా
ఏదేదో అయ్యేనే ఎక్కడికో పోయేనే
జరిగెను షో షో షో (కిస్సింగ్)
When I say something you listen to that
When I show something you look at that
Now stop the game don't ?
త్వరగా జారుకోండి వేడుకలే చాలులేండి
త్వరగా జారుకోండి వేడుకలే చాలులేండి
ఇలా మీరు చిక్కారంటే గొడవే రామా
ఇలా మీరు చిక్కారంటే గొడవే రామా
డేంజరిటే వచ్చింది సిగ్నల్నే ఇచ్చింది
ఇప్పుడే దొరికినచోట దాక్కోండి
జరిగెను షో షో షో (Missing)