LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nuvvu Nenu Anna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నువ్వు నేను అన్న జంట కలుసుకున్న పెళ్లిలో మంత్రమే తడబడే
కనులు ముసుకున్నా కలలు తెరుచుకున్న కలవని మనసులే జతపడే
ఒకటిగా సాగేను ఈ దారి ఏ దూరమో చేరేది ఏ తీరమో
ముడులను వేసేటి ఈ ఆశలే తీరునో జరిగేటి కథ మారునో
నువ్వు నేను అన్న జంట కలుసుకున్న పెళ్ళిలో మంత్రమే తడబడే

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాశతం

ఈ నవ్వులన్నీ ఓ చోట కలిసి ఊహలకే రెక్కలలే తొడిగే
ఆ ఆ ఈ పువ్వులన్నీ ఓ పూట విరిసే చీకటినే రంగులనే అడిగే

మూసిన తలుపులన్నీ తెరిచి నిజమంటూ నేడు మరిచి
రేపటికై వాకిట నిలిచే

సాగేనీ దారి ఏ దూరమో చేరేది ఆ తీరమో

ముడులు వేసేటి ఈ ఆశలే తీరునో జరిగేటి కథ మారునో

బదులంటు లేని ఈ ప్రశ్నలేవో వలపులలో తేలనీ వల విసిరే
ఆ ఆ కబురంటు లేని ఈ హృదయాలేవో మలుపుల్లో మరణంతో నడిచే

ఆరో ప్రాణమన్న ప్రేమ ప్రాణలు కోరుతుంటే ఈ కాలం కదలక చూసే

సాగేను ఈ దారి ఏ దూరమో చేరేది ఆ తీరమో

ముడులను వేసేటి ఈ ఆశలే తీరునో జరిగేటి కథ మారునో

WRITERS

JEEVAN BABU, KASARLA SHYAM KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None