ఇప్పటిదాక వాడి రెండు కళ్ళే చూశారు
మూడో కన్ను చూశారో శివతాండవమే
యుద్ధానికి రంగం సిద్ధం సిద్ధం
అస్త్రాలను సంధించే కన్నులు సైతం
రక్తాన్నే రగిలించే ఊపిరి ఉష్ణం
పేళ పేళ పేళ పేళ పేళ పేళ పేళ పేళ
భగ భగ భగ భగ రుద్రుడు మండే
గడ గడ గడ గడ దిక్కులు ఒణికే
పదగతి ఇది పదగతి ఇది శివతాండవమే
రారా రా రే రారా రా రే (డమరుక మ్రోగే)
రారా రా రే రారా రా రే (శివతాండవమే)
రారా రా రే రారా రా రే (డమరుక మ్రోగే)
రారా రా రే రారా రా రే (శివతాండవమే)
భగ భగ భగ భగ రుద్రుడు మండే
గడ గడ గడ గడ దిక్కులు ఒణికే
పదగతి ఇది పదగతి ఇది శివతాండవమే
ఆ అ అ ఆ అ అ ఆ అ (డమరుక మ్రోగే)
ఆ అ అ ఆ అ అ ఆ అ (శివతాండవమే)