ఓహో బుజ్జికొండ నిండినావే గుండెనిండా
ఓహో బుల్లికొండ ఉండలేను చూడకుండా
Channels మారుతున్నా TV కి ఉన్న remote మారుతుందా
Quarrels జరుగుతున్నా నీ ప్రేమకున్న quality మారుతుందా
Early morning లేచాక darling నీ face నేనే చూడాలి
అరే దానికంటే ముందు నీ face నువ్వు అద్దంలో చూసుకోరా బాబు
హే ఇడ్లి సాంబార్ లాగా మనమే deadly గా కలిసుండాలి
దాంట్లో నువ్వు కరివేపాకు దూరంగా విసిరేస్తా నిన్ను
నెట్టేసినా తిట్టేసినా నా ప్రేమ మారదుగా
You want some hot shit, holla at your boy
You want some hot shit, holla at your boy
ఏ బయటకి నేను వెళ్తూ ఉంటే టాటాలు నువ్వే చెప్పాలి
హే bad boy నువ్వు టాటా బదులు goodbye చెబుతారా నీకు
ఏ చోట ఉన్నా పెదాలతోన flying kiss ఏ ఇవ్వాలి
పెదాలు రెండు పాదాలు చేసి flying kick ఇవ్వనా నీకు
కొట్టేసినా కోసేసినా నా ప్రేమ మారదుగా