LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kalala Kurisina (From ""Kanyakumari"")

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కలలా కురిసిన ప్రేమ వానవా
నదిలా సాగిపోవ ఆగకా
అలలా వరదలా సంద్రాన్ని నింపవా
ప్రేమతో తీరాన్ని తాకవా
ఏదో వరమేలే కలిపేనే నిన్ను నన్ను
నేలా నింగిలానే ఉండిపోవాలే
గాల్లో ఎగిరేలే మనసేలే ఇలా ఇలా
ఆకాశమే అందేనుగా
మన జగమంతా ప్రేమే నిండే ఇలా

Female:
పువ్వులా ఒక సీతాకోక జంటలా
వీడిపోక ఉండి పోదామిలా

Male:
జాబిలీ నిండు పున్నమిలా వాలగా
అలలా సవ్వడి మనమవగా కధలే వినగా
ఏదో వరమేలే కలిపేనే నిన్ను నన్ను
నేలా నింగిలానే ఉండిపోవాలే

Female:
గాల్లో ఎగిరేలే మనసేలే ఇలా ఇలా
ఆకాశమే అందేనుగా మన జగమంతా ప్రేమే నిండే ఇలా

Male&female:
కలలా కురిసిన ప్రేమ వానవా
నదిలా సాగిపోవ ఆగకా
అలలా....వరదలా సంద్రాన్ని నింపవా
ప్రేమతో....తీరాన్ని తాకవా
"
293

WRITERS

Srujan Attada

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other