నువ్వు కసురుగా విసిరిన చూపులకే
నా గుండెల్లోకి నాటుకున్నావ్
ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే
అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే
నువ్వు కసురుగా విసిరిన చూపులకే
నా లోకం నిండుగా నీ మైకం నిండెనే
నా కైనా చెప్పక సంతోషం చల్లేనే
నా చిన్ని చిన్ని సరదాలు అన్ని అల్లే గిల్లె నన్నే నీల
నా పైన ఉన్న పరదాలు అన్ని జల్లై పోయే నీ వల్లేగా
మిరిమిట్లు గొలిపే మెరుపు నువ్వై
పిల్ల నన్నే అల్లుకో దీపం పువ్వువై
అని చెప్పుకు తిరిగే వాడిని నా పై జాలిని పోగొట్టావ్
గుడిలో నది స్నానము అందరికి
నీ అడుగుల్లో జత పడుతూ నా జీవితం ముడిపడెనే
ఈ దూరం చూపుల్తో నిన్నే ముద్దాడేస్తుందే
నీ సున్నా నీతో శూన్యమై కనలేని విలువే పొందిన
అది నువ్వే నువ్వే లేకుండా ఈ లోకం కనపడదే
నువ్వు కసురుగా విసిరిన చూపులకే
నా గుండెల్లోకి నాటుకున్నావ్
ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే
అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే
నువ్వు కసురుగా విసిరిన చూపులకే
PUBLISHERS
Lyrics © Sony/ATV Music Publishing LLC, Royalty Network, Songtrust Ave, Warner Chappell Music, Inc.