LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Rani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే రాణి నే మహారాణీ
నీ వలపుల రాజ్యంకే
పోయి నన్ను పల్లకిలో తీసుకుపో
రాణి నే మహారాణీ
నీ రెక్కల గుర్రం పై
స్వర్గంలో విహారానికి దూసుకుపో
నడుమే రాజధానిలే చెయ్యేస్తే
మోగును మోజు వీణలే
మల్లెల మారకాలులే
మా ఖజానా
రసికుల వాడకాలకే రే
రాణి నే మహారాణీ
నీ వలపుల రాజ్యంకే
పోయి నన్ను పల్లకిలో తీసుకుపో
రాణి నే మహారాణీ
నీ రెక్కల గుర్రంపై
స్వర్గంలో విహారానికి దూసుకుపో
నడుమే రాజధాని లే చెయ్యేస్తే
మోగును మోజు వీణలే
మల్లెల మారకాలులే
మా ఖజానా
రసికుల వాడకాలకే

హే నా అంగబలమే
మరి నాకున్న బలమే
హే బంగపరచు ఇస్తా
సామ్రాజ్యమే
సగం చెయ్ దొంగతనమే
నాకున్న కన్నె ధనమే
వెర్రెక్కి కానుకిస్తా
ఐశ్వర్యమే ఘనం
నా ఎద రాజ్యంపై ముట్టడీ
చెయ్ మరి చేస్తాగా కట్టడీ
కౌగిలి యుద్ధంలో కలబడీ
గెలిచే యుక్తికి
నే ఖిలాడీ ఖిలాడీ ఖిలాడీ
ఒంటి వేడి తగ్గుతుంది ఓడి
నడుమే రాజధానిలే చెయ్యేస్తే
మోగును మోజు వీణలే
మల్లెల మారకాలులే
మా ఖజానా
రసికుల వాడకలకే

మహారాణి మళ్లీ
ఆ రంభ గారి చెల్లీ
మా నోరూరించే కిల్లీ
ముద్దిచ్చి పోవే హళ్లీ
ఓ అల్లి నగర్ లిల్లీ
కలకత్త నగరమెల్లి
Boat ఎక్కుతావే బుల్లి
హే ఓయే ఓయే

అయ్యో
పట్టు వయసు పగ్గం
చేపట్టు ఒంటి మగ్గం
ఏ rate కొత్త స్వర్గం
నీ దుర్గమం వన
చెయ్యలేక కష్టం
నువు చేసుకోకు నష్టం
నా చెంతకొస్తే సుఖమే
సాష్టాంగమౌవ్వదా
కోరిక ఎన్నాళ్లో దాగదూ
తీరిక ఎప్పటికో దొరకదూ
ఆశే ఎన్నటికీ చావదూ
వరహాలకు విరహం
వీరదూ వీరదూ వీరదూ
మందు ఉంది చెప్పమంటవేంటి
నడుమే రాజధాని లే
చెయ్యేసి తెరిచేయ్ మోక్ష బాణమే
రేయ్
దాటేయ్ కంచుకోటనే మాటేసి
దోచేయ్ ద్రాక్ష తోటనే రే
రాణి నే మహారాణీ
నీ వలపుల రాజ్యంకే
పోయి నన్ను పల్లకిలో తీసుకుపో
రాణి నే మహారాణీ
నీ రెక్కల గుర్రం పై
స్వర్గంలో విహారానికి దూసుకుపో
నడుమే రాజధానిలే చెయ్యేస్తే
మోగును మోజు వీణలే
మల్లెల మారకాలులే
మా ఖజానా
రసికుల వాడకాలకే ఆ ఆ

WRITERS

JOSWA SRIDHAR, SREE MANI

PUBLISHERS

Lyrics © Royalty Network, O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist