LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

123 Nenoka Kantri

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Yeah, ah-ah

మాసులో వీడే పెద్ద మాసుగాడులేరో
క్లాసుల్లో వీడే పెద్ద నాటుగాడులేరో
కెలకొద్దు కేటుగాడు (yeah, ah-ah)

No rules, he rules, he is a gangster
Don't call him junior, he is a prankster
He is a mobster

దందాలో young tiger
జంగల్ లో యామ hunter
పందెం పెద్ద fighter వీడే

One, two, three నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
By birth ఏ ఉంది తిమ్మిరి
One, two, three నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
By birth ఏ ఉంది తిమ్మిరి

కొడదొంగ డింగి డింగి డింగొ డింగ్ baby
కొడదొంగ డింగి డింగి డింగొ డింగ్ baby
కొడదొంగ డింగి డింగి డింగొ డింగ్ baby
కొడదొంగ డింగ్ కొడదొంగ

Come on people, come on, scream it of కంత్రీ
Say that, you can feel the power of కంత్రీ
Fighting fury and he's pumping on the beat of కంత్రీ

సవాలు విసిరితే violence
బుల్లెట్లు సైతం silence
సమరానికి ఉంది license దేఖో

One, two, three నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
By birth ఏ ఉంది తిమ్మిరి
One, two, three నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
By birth ఏ ఉంది తిమ్మిరి

దియాబి దియాబి గిదిబాబి దిబడోసి
దియాబి దియాబి గిదిబాబి దిబడో
దియాబి దియాబి గిదిబాబి దిబడోసి
దియాబి దియాబి గిదిబాబి దిబా

కంత్రీ రే (ఆ ఆ ఆ ఆ)
He is a కంత్రీ రే (ఆ ఆ ఆ ఆ)
కంత్రీ రే (ఆ ఆ ఆ ఆ)
He is a కంత్రీ రే (ఏ ఏ)

Come on people, come on, scream it of కంత్రీ
Say that, you can feel the power of కంత్రీ
Fighting fury and he's pumping on the beat of కంత్రీ

గొడవైతే left right center
Ten thousand watts power
ధమాకా fire tracker వీడే

One, two, three నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
By birth ఏ ఉంది తిమ్మిరి
One, two, three నేనొక కంత్రి
నాకు నేనే రాజు మంత్రి
వాయిస్తా పగలు రాతిరి
By birth ఏ ఉంది తిమ్మిరి

WRITERS

MANI SHARMA, MEHAR RAMESH

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Anger

Sentiment
Thumbsup Icon
Theme

None