Ladies and Gentlemen giving you the don
Move and make way He's just one C H A R I
He's Chari he's gonna set a brand new story
Where is the పంచ కట్టు where is the పాత bike Where is the old look Chari
What is this suit boot What is this French cut What is this Gulf scent Chari
I don't want పంచ కట్టు I don't want పాత bike I don't want old look పోరి
I like this suit boot I like this French cut I like this Gulf scent పోరి
Forex baby ల వుండే నువ్వు RDX bomb అలా అయిపోయావే
Rolex body తో match అయ్యేలా జరా remix అయ్యి వచ్చేసానే
Ha ha ha Where is the పంచ కట్టు where is the పాత bike Where is the old look Chari
I like this suit boot I like this French cut I like this Gulf scent పోరి
C H A R I he's Chari he's gonna set a brand new story
C H A R I he's Chari అయ్యా బాబోయ్ చేస్తాడు గుండె చోరీ
రాహు కాలం చూడందే తెలరి మంచి నీళ్ళైనా ముట్టని ఓ Chari
Good morning అన్నావే పెదవుల్తో మితి మీరి మీరి మీరి
అరే sentimental గా సుకుమారి నేను fox tile తొక్కనే కాలు జారీ
ఆ luck ఎదో నా kick కు పెంచిందే luck మారి మారి
ఏ సేమ్యా ఉప్మా ల వుండే నువ్వు Chinese noodles లా change అయ్యావే
Femina Miss లాంటి నీ కోసమే నేను ఈ style మార్చేసానే
Where is the పంచ కట్టు where is the పాత bike Where is the old look Chari
I like this suit boot I like this French cut I like this Gulf scent పోరి
Rewind చేసి చూస్తే మరి స్వాతి ముత్యం లాంటిది నీ history
Romance లో నీకింత scene వుందా బ్రహ్మ Chari Chari
నా daily మంత్రాలు పలమారి ఎప్పుడేం చదివేసానో నోరు జారీ
నా flashback మాటేశు మరానీల పిల్ల పోరి పోరి
ఏఏ era bus లాగా వుండే నువ్వు Airbus లాగా style అయ్యావే
Mechanics gold లాంటి నీ beauty కి నేను పోటీగా పోటెత్తనే
Where is the పంచ కట్టు where is the పిలక జుట్టు Where is the నిలువు బొట్టు Chari
I like this suit boot I like this French cut I like this Gulf scent పోరి