తుంతుంతా చకు తుంతుంతా చకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
తుంతుంతా చకు తుంతుంతా చకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
జున్ను ముక్క మాటతోటి ఉక్కులాంటి పిల్లగాన్ని
నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం
సప్పగున్న ఉప్పులేని సేపకూర వంటకం
నువ్వు లేని జీవితం బైక్ లేని యవ్వనం
గర్ల్స్ లేని పబ్ లోన తప్పు డాన్స్ చెయ్యడం
కుండ బద్దలవ్వడం అప్పడం విరగడంలా
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
తుంతుంతా చకు తుంతుంతా చకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
ఈ గాలి లోన నీరులోనా నువ్వు వేళ్ళు దారిలోనే వాల్ పోస్టరేసుకున్న
నా సంబరాన్ని చూడలేక సైనైడ్తా గేనీ అవసరాన్ని తెలుసుకున్నా
ఎంతెంత వేచిన్నానే వెయ్యికన్నులా
హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా
నువ్వు లేని జీవితం క్లీన్ బౌల్డ్ కావడం
సెంచరీ కి ఒక్క రన్ ముందు అవుట్ అవ్వటం
నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ వాడకం
టేస్ట్ గున్న కోక్ టిన్ బాటిల్ లేపి తన్నడం
ఫుట్ బాల్ ల తన్నడం గట్టిగా కుమ్మడంలా
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
హే బ్రహ్మ దేవుడైనగాని నిన్ను మించినందగత్తెనెప్పుడైనా చెక్కలేదే
హోం ఫైవ్ ఫీట్ తెల్ల కాకి ప్యాంటు షర్ట్వే సుకొచ్చి తిరుగుతుంటే ఎవ్వడడిగాడే
జన్మంతా ఉండిపోని నీకు జంటలా
హే ఉన్నచోటే కాలమాగ్నీయిలా
నువ్వు లేని జీవితం రాసిలేని జాతకం
పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం
నువ్వు లేని జీవితం ఒళ్ళు మండి పోవటం
ఎండా మావి బావి లోన నీళ్లు తోడుకోవటం
ఎండా దెబ్బ తగలటం కాకిలా రాలటంలా
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
తుంతుంతా చకు తుంతుంతా చకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
తుంతుంతా చకు తుంతుంతా చకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం