గనా గనా గనా గనా గనా గనా పాడరా
దనా దనా దనా దనా దనా దనా ఆడరా
గనా గనా గనా గనా గనా గనా పాడరా
దనా దనా దనా దనా దనా దనా ఆడరా
గనా గనా గనా గనా గనా గనా పాడరా
శివమెత్తి నువ్వు సత్తువంతా చూపరా
గనా గనా గనా గనా గనా గనా పాడరా
శివమెత్తి నువ్వు సత్తువంతా చూపరా
నా పేరు చిన్న నా మనసు వెన్న సింహానికన్నా పొగరుందిరా
గనా గనా గనా గనా గనా గనా పాడరా
దనా దనా దనా దనా దనా దనా ఆడరా
నా పేరు చిన్న నా మనసు వెన్న సింహానికన్నా పగరుందిరా
అటైనా ఇటైనా ఇక అడుగేసానంటే అడ్డేదిరా
అదైనా ఇదైనా ఇక అనుకున్నానంటే అందాలిరా
గనా గనా గనా గనా గనా గనా గొంతెత్తరా
అమ్మాయి కొరకు దనా దనా దనా దనా దనా దనా దండెత్తరా
గనా గనా గనా గనా గనా గనా గొంతెత్తరా
అమ్మాయి కొరకు దనా దనా దనా దనా దనా దనా దండెత్తరా
పకోడిలా కులుకు ఓ చెకోడిలా సరుకు
మొత్తం అంతా నీకు అరే కొంచెం కొంచెం కోరుకు
అలా అలా అనకు అంటూ నన్నే తినకు
ఆకలేదూ నాకు ఆ అమ్మాయి వచ్చేవరకు
ఆడా ఈడా ఈడా ఆడా రేగిందేమంటా
ఆ మంటే తగ్గే మందే నాకు ఇచ్చే మంటా
మంటే ఉంటే తండా పానీ ఇస్తా లేమంటా
నా ఇంట వంట చెడ్డా అన్ని తానే నంటా
గనా గనా గనా గనా గనా గనా గొంతెత్తరా
అమ్మాయి కొరకు దనా దనా దనా దనా దనా దనా దండెత్తరా
గనా గనా గనా గనా గనా గనా గొంతెత్తరా
అమ్మాయి కొరకు దనా దనా దనా దనా దనా దనా దండెత్తరా
చింతామణి drama మందాకిని సినిమా
చూపిస్తాలే బావా నువ్వు చీకట్ల్లోనె రావా
డ్రామా కాదే ప్రేమ అది ఇంక తీయని సినిమా
చూపించేది నేను ఇక చూసేది ఆ భామ
అమ్మా వారం చుమ్మా వారం నీతో వచ్చేస్తా
అరే జుమ్మా వారం అంగట్లోన అడిగిస్తా
ఆమె వరం ప్రేమే వరం అంతే చాలు అంటా
వేరే వరం ఏది నాకు వద్దని అంటా
గనా గనా గనా గనా గనా గనా గొంతెత్తరా
అమ్మాయి కొరకు దనా దనా దనా దనా దనా దనా దండెత్తరా
గనా గనా గనా గనా గనా గనా గొంతెత్తరా
అమ్మాయి మెళ్ళో దనా దనా దనా దనా దనా దనా దండెయ్యరా