LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nanati Badukku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నానాటీ బతుకూ నాటకమూ
నానాటీ బతుకూ నాటకమూ
కానక కన్నది కైవల్యమూ
నానాటీ బతుకూ నాటకమూ
కానక కన్నది కైవల్యమూ
నానాటీ బతుకూ నాటకమూ
కానక కన్నదీ కైవల్యమూ
నానాటీ బతుకూ నాటకమూ
నాటకమూ
పుట్టుటయు నిజమూ పోవుటయు నిజమూ
పుట్టుటయు నిజమూ పోవుటయు నిజమూ
నట్టనడిమీ పనీ నాటకమూ
పుట్టుటయు నిజమూ పోవుటయు నిజమూ
నట్టనడిమీ పనీ నాటకమూ
ఎట్టనెదుటా గలదీ ప్రపంచమూ
ఎట్టనెదుటా గలదీ ప్రపంచమూ
కట్ట గడపటిదీ కైవల్యమూ
కట్ట గడపటిదీ కైవల్యమూ
నానాటీ బతుకూ నాటకమూ
కానక కన్నది కైవల్యమూ
నానాటి బతుకూ నాటకమూ
నాటకమూ
తెగదు పాపము తీరదు పుణ్యమూ
తెగదు పాపము తీరదు పుణ్యమూ
నగీ నగీ కాలవు నాటకమూ
తెగదు పాపమూ తీరదు పుణ్యమూ
నగీ నగీ కాలము నాటకమూ
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీటితీ కైవల్యమూ
గగనము మీటితీ కైవల్యమూ
నానాటీ బతుకు నాటకమూ
కానక కన్నది కైవల్యమూ
నానాటీ బతుకూ నాటకమూ
నాటకమూ నాటకమూ

WRITERS

ANNAMACHARYA, K Krishna Kumar

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup Icon
Theme

None