LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Muthaitha Gangamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఊరు కాచే ముత్తైదా
గంగమ్మా గంగమ్మా పదవమ్మా గంగమ్మా

మగని కాచే ముత్తైదా
మారేమ్మా మారేమ్మా పోదామా మారేమ్మా

మనసాటి ముత్తైదే వేచి ఉంది వేధనతో
పోదాము రారాండి సౌభాగ్యం కాయండి
ఊరు కాచే ముత్తైదా
గంగమ్మా గంగమ్మా పదవమ్మా గంగమ్మా
మగని కాచే ముత్తైదా
మారేమ్మా మారేమ్మా పోదామా మారేమ్మా

పదపద పదపద పదపద పదపద
పద పద పద పదవమ్మా అమ్మా
అమ్మా అమ్మా అమ్మా ఎల్లమ్మా ఎల్లమ్మా
పదవమ్మా ఎల్లమ్మా అమ్మా

ఉదయమే లేచి ప్రతి ముత్తైదు అంబనుకాదే తరిచేది
తన మదిలోని కలతలనన్ని అమ్మలకేగా తెలిపేది
నెలతలే లేకుంటే దేవుడికి నెలవేది
భక్తులే రాకుంటే గుడికి ఇక వెలుగేది
దయతోటి కుంకుమా పూలు అక్షింతలు మనమంత ఇవ్వాలి
తన తాళి నిలపాలి
తాళి కాచే ముత్తైదా
ఎల్లమ్మా ఎల్లమ్మా పోదామా ఎల్లమ్మా
ఉసురు కాచే ముత్తైదా
నూకమ్మా నూకమ్మా రావే చెల్లి నూకమ్మా

భర్తలమేలే మనసున కోరి వ్రతములు చేయు ప్రతి నారి
చెట్టు పుట్టా మన్ను మిన్ను మన రూపాలనే మొక్కెదరే
వారి ఆ నమ్మికయే దేవతల ఉనికమ్మా
ఆ నమ్మకమే సడలినచో భక్తికే అర్థం లేదమ్మా
ఆశ తోటి ముత్తైదు వేచి ఉంది మన కొరకు
పోదాము రారండి సౌభాగ్యము నిలపండి
ఊరు కాచే ముత్తైదా గంగమ్మా గంగానమ్మా
మగని కాచే ముత్తైదా మారేమ్మా మారేమ్మా
తాళి కాచే ముత్తైదా ఎల్లమ్మా ఎల్లమ్మా
ఉసురు కాచే ముత్తైదా రావమ్మా నూకాలమ్మ
కులము కాచే ముత్తైదా పోలమ్మా పోలేరమ్మా
అభయమిచ్చే ముత్తైదా ముత్యమ్మా ముత్యాలమ్మా
బ్రతుకునిచ్చే ముత్తైదా అంకమ్మా అంకాలమ్మా

WRITERS

BHUVANCHANDRA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist