LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dancheke Menatha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చాటల్ల బియ్యం దంచకపొద్దు తెత్తున గైరమ్మ నీ సేవకూ ఆహూ ఆహూ ఆహూ
చాటల్ల సజ్జలు చెయ్ వొక్క పొద్దు తెత్తున బైరమ్మ నీ సేవకూ ఆహూ ఆహూ ఆహూ
చిటికెన ఏలంత సిన్నారి మొగుడూ సిట్టెమ్మకోలమ్మ పుట్టెడు సిగ్గు ఆహూ ఆహూ ఆహూ
దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు

దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా

దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ
దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా

పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు

ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి
హ ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి
అహహహహ కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హా దంచుతా మంగమ్మ మనవడా ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
హా హా హా దంచుతా మంగమ్మ మనవడా హోయ్ నేను దంచితే నీ గుండె దడ దడ

కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు
ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి
ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి
నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనత్త కూతురోయ్ వడ్లు దంచవే నా గుండెలదరదరదర
హా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడ దడ
హా హా హా హా హాహాహాహా హా హా హా హా హాహాహాహా

WRITERS

C.Narayana Reddy, K. V. Mahadevan, Puhalendi

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist