LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nagumomu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
స గ మ ప ని స
ని ద ప మ గ రి ని స

నగుమోము గనలేని నా జాలి తెలిసి
నగుమోము గనలేని నా జాలి తెలిసి

నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి

శభాష్

నగరాజ

ఆ నగరాజ ధర నీదు పరివారులెల్ల
నగరాజ ధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసెడు వారలు గారే యిటులుండుదురే

నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి

ఖగరాజు నీయానతి విని వేగ చనలేడో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము

గ మ ని ద ప మ గ రి ని స గ మ నగుమోము

ని స గ మ ప ని స గ రి ని స
ని ద మ ప గ రి ని స గ మ నగుమోము

ని ద ప మ గ రి స ని స గ మ ప గ మ ప ని స మ మ గ గ రి రి స
స ని ద ప మ ప ని ద ప మ గ రి రి స గ మ నగుమోము

నిస నినిసా నిస నినిసా నిస నినిసాస ని స గ రి ని స గ మ గ మ ప ని స
ని స గ మ ప ని స
ద ప మ గ రి స ని
స గ మ ప ని స
గ మ ప ని స గా
మ ప ని స గ మా

ప ని స గ మ పా గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ
ప మ గ రి స ని స గ
ప మ గ రి స ని స గ మ గ రి స ని
స గ మ ప మ గ మ ప ని ప
మ ప ని స ని పా ప నీ ని స సా ని సా ని ద ప మ పా ప నీ ని ని స ని ద ప మ పా
మ ప స ని ద ప మ గ మ ప ని పా ప మ ప ని స నీ ని
ప ని స గ స గ గ గ రి రి రి స స స
గ రి స ని ద ప రి రి రి స స స రి స ని ద ప మ
గ గ గ గ మ ప ని స గ
మ మ గ రి స ప స ని ద ప రి రి స గ మ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి

WRITERS

K V MAHADEVAN, THYAGARAJA KRUTHIS

PUBLISHERS

Lyrics © Royalty Network, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist