LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tanala Gadilona

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హాహహఁ హాహహఁ ఊహూహుఁ ఊహూహుఁ హుఁ

తానాల గదిలోకి తారాజువ్వచ్చింది హా హా హా హా
చీరందుకోవాలని అనుకుంటే నా కొంపంటుకుందిరో ఈలోగ
నా కొంపంటుకుందిరో ఈలోగ

తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను హా హా హా హా
పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల గంప అని
అది గదికాదు బూరెల గంప అని

కన్నె పిల్ల కసి కసిగా ఉందిరో దాని పొగరెంతో చూడాలని ఉందిరో
చాకులా ఉన్నాడు సోగ్గాడు ఆకలిగా నావంక చూశాడు

సన్నగాలి రేగుతూ ఉన్నది అబ్బా ఎక్కడో జివ్వు జివ్వుమన్నది

ముచ్చటే ముడుపుగట్టి ఉంచితే ఇప్పుడే ముడి విప్పు అంటాడు

పిల్ల మొమాట పడిపోతుంది వయసు నా వల్ల కాదు అంటుంది
పిల్ల మొమాట పడిపోతుంది వయసు నా వల్ల కాదు అంటుంది

కలిసేదంతా ముందే ఉంది

తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను (హా హా హా హా)
పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల గంప అని
అది గదికాదు బూరెల గంప అని

చూపుతో చుట్టేసి సోగ్గాడు పాల బుగ్గనే ముద్దెట్టుకున్నాడు
కుర్రకారు వానమ్మ జల్లులో కొత్త కోర్కె మొత్తంగా తడిసింది
ఊపులో ఉన్న నీ కైపుకు అబ్బా ఊపిరాడకున్నది మాపుకు
మత్తు మత్తుగా నీ ఒంపు సొంపుతో మల్లెపూల పక్కనే వేసుకో
పక్క వేసే వరకు ఇద్దరం తీరా పక్కెక్కి చుస్తే ఒక్కరం
పక్క వేసే వరకు ఇద్దరం తీరా పక్కెక్కి చుస్తే ఒక్కరం
దుప్పట్లోనే తెల్లారాలి

ఆ తానాల గదిలోకి తారాజువ్వచ్చింది (హా హా హా హా)
చీరందుకోవాలని అనుకుంటే నా కొంపంటుకుందిరో ఈలోగ

అరెరరె తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను (హా హా హా హా)
పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల గంప అని

తన తానాన తన్ననా తానాన

తన తానాన తననా తానన తగతగతగ త

WRITERS

GURU CHARAN, K V MAHADEVAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist