అరెరెరెరెరెరెరె తూర్పుకొండల అగ్గిపుట్టేరో
దిక్కులన్నీ అరుపెక్కి పోయేరో
చీకటి గుండెను చీల్చి వచ్చేరొ
కటకటలనే ఇరుసుకొచ్చేరో (కటకటలనే ఇరుసుకొచ్చేరో)
హా అరె చిచ్చర పిడుగే వచ్చేనురో (నమ్మండ్రోరి సింగన్నా)
అది పంజా విప్పుకు వచ్చేనురో (నమ్మండ్రోరి సింగన్నా)
మన కష్టకాలం ఇక తీరేనురో (నమ్మండ్రోరి సింగన్నా)
ఆ దుష్టుల భరత పడతడురో (నమ్మండ్రోరి సింగన్నా)
తాం తా నకజను తాం తా నకజను తాం తా నకజను తకిట తకిట త
హో హో హో హోహో హో హో హో హో హో
పామునైనా చంపేయగలవని (పామునైనా చంపేయగలవని)
గడ్డి పరకలే కలిపి చుట్టితే ఏనుగునైనా కట్టగలవని (ఏనుగునైనా కట్టగలవని)
చెయి చెయిని కలుపుంటిరా చేవ ఏమిటో తెలియ జేస్‌తిరా
రుబాబోళ్ల దౌర్జన్యమోర్చుకొని
గుండె నెత్తురే చిమ్ముకొస్తిరా
నీవు దండ పెట్టి మొక్కేరా (నమ్మండ్రోరి సింగన్నా)
హారతి పల్లె పాటేరా (నమ్మండ్రోరి సింగన్నా)
అరె చిచ్చర పిడుగే వచ్చేనురో (నమ్మండ్రోరి సింగన్నా)
అది పంజా విప్పుకు వచ్చేనురో (నమ్మండ్రోరి సింగన్నా)
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నోట్ల సొమ్ముతో ఓట్లు గుంజుకొని ఎమ్మెల్యేగిరి ఎంటబెట్టుకొని(ఎమ్మెల్యేగిరి ఎంటబెట్టుకొని)
ఒట్టి ఒట్టి వాగ్దానాలు చేసి మాట తప్పే ఆ మంత్రుల్లాగా (మాట తప్పే ఆ మంత్రుల్లాగా)
మోసగించి నే బతకనురో మీతో కలిసే ఉంటనురో
కూలి నాలీ పేదోళ్ల బతుకుల్
బాధలు పంచుకు ఉంటనురో (హా హా హా)
నా ప్రాణాలే పడేతనురో (నమ్మండ్రోరి సింగన్నా)
మీ ప్రాణం నేనై ఉంటనురో (నమ్మండ్రోరి సింగన్నా)
చిచ్చర పిడుగే వచ్చేనురో(నమ్మండ్రోరి సింగన్నా)
అది పంజా విప్పుకు వచ్చేనురో (నమ్మండ్రోరి సింగన్నా)
హే హే హే హే హే హే హే హే హే హేహే