LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Premalo... (From ""Kanyakumari"")

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ప్రేమలో గుండె కోతలేనా
ప్రేమలో గుండె కోతలేనా
కళ్లల్లోన బాధ దాచినా దాగునా
కన్నీటి జాడ ఆపునా

చేజారే కాలం చేసేనా సాయం
ఇన్నేళ్ల కల ఆగేను కదా
సేధ్యాలే చేసి పెంచావు ప్రేమ
కాసేటి రోజు కోసేటి పంట కాదురా
తెంచాలేని బంధమేరా
బాసలన్నీ నీటిమీద రాతలేనా

గుండెల్లో బాధ చెప్పేది కాదా
చేయూత రాదా ఓదార్పు లేదా
నేలంటుకున్న నింగంత ప్రేమ
పుట్టేన మళ్లీ కాలాలే మారె కదరా
తెంచాలేని బంధమేరా
బాసలన్నీ నీటిమీద రాతలేనా
కళ్లల్లోన బాధ దాచినా దాగునా
కన్నీటి జాడ ఆపునా

WRITERS

Srujan Attada

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other