అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డద్ధి ఈ ఈ
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
పిల్లగాడు పట్టుకుంటే మల్లె మొగ్గ మంట పెట్టెనే ఎహ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
నువ్ చెప్పలేనిది నేను చెప్పుకోనిది
అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డద్దీ ఈ ఈ ఇహ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
లేక ఉంగరాల వేలి మీదనా (హ ఆ హ ఆ హ ఆ హ ఆ ఆ)
లేక బొంగరంలా బొడ్డు మీదనా (న నా ఆ న నా న న న న)
వెండి వెన్నెలైన చేరని మందిరాన
వేడి చుట్టూ ముట్టి చంపుతుంది లోన
ఇట్టా కన్నులేవి సోకవు ఈ మండపాన
ఎంత ఉక్కపోసి ఉపిరి ఆడకున్న
నేను చూడలేనిది నువ్వు చూపలేనిది
అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది ఈ ఈ
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
పిల్లగాడు పట్టుకుంటే మల్లె మొగ్గ మాన్తా పెట్టెని ఏ ఏ
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
హే హే హే హే హే హే హే హే హే
చక్కిలి చిక్కిన నొక్కు మీదనా
ఆహ్ పక్కనే ఉన్న ముక్కు మీదనా (ఉమ్ ఉ ఉహ్ ఊఉ ఉహు హు ఉ)
చేతికే చిక్కిన రెక్క మీదనా
లేక రెక్కదాటి పిక్క మీదనా (ఉహ్ హ హ హ్మ్ మ్మ్)
ఉన్న మాట నువ్ చెప్పరా న చిట్టి కన్నా
కన్నె తోడు లోన తిసుకోరా వెన్న
నన్ను దాటి నువ్ చాటుగా తప్పుకున్న
ఎన్ని జన్మలు ఐన నిన్ను చేరుకోన
కన్నుకొట్టి పెట్టనా నిన్ను కట్టి పెట్టనా
అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డద్ధి ఈ ఈ
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
పిల్లగాడు పట్టుకుంటే మల్లె మొగ్గ మంట పెట్టెనే ఎహ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
నువ్ చెప్పలేనిది నేను చెప్పుకోనిది
అబ్బా ఎక్కడో కాదు లే ఇక్కడే గుండెలోన