నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
morning అవ్వక ముందే వెలుగుల్తో వచ్చేస్తాను
full moon లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్ హద్దులకింకా చెక్ చెక్ stops లేని లోకంలోనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
తేదీ మారనీ సమయం ఆగని రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండనీ చోటేదో సృష్టించనా
కనురెప్పలే మూసుంచినా తీసుంచినా ఆ ఆ ఆఆ
నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా ఆ ఆ ఆ
నా న నానన్ నానన్ నానన్ నానన్నా నా నా ఆ ఆ నా
నా న నానన్ నానన్ నానన్ నానన్నా నా నా
చూపే ఒక లిపి మౌనం ఇంకో లిపి ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో ఎన్నెన్ని వరసలో
ఏ భాషలో నే పలికినా పలికించినా ఆ ఆఆ ఆ
ప్రతిమాటలో నీ పేరునే వినిపించనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
morning అవ్వక ముందే వెలుగుల్తో వచ్చేస్తాను
full moon లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్ హద్దులకింకా చెక్ చెక్ stopsఏ లేని లోకంలోనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను