LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chatrapathi

•

2007

Summamma Suriya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సుమ్మమ్మ సూరియా సుమ్మమ్మ సూరియా
సూదేంటో రాయి ల నీ యెంట నేనయా
నీ యెంట నేనయ్యా నీ యెంట నేనయ్యా
నీకు నాకు మధ్యన రగసామేమి లేదయ్యా
రగసామేది లేదయ్యా రాగసమేది లేదయ్యా
ఇద్దరికి తెలిసిన విషయమొకటి వుందట

య య య య I like this య
య య య య I want this య
య య య య I like this య
య య య య I want this య

కథలో మలుపే కసి గ తిరిగేను ఆయా

రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ
రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ
రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ

సుమ సుమ సుమ సుమమసూరియా సుమమసూరియా
మాటలతో పెంచన మందులేని phobia
మందులేని phobia సుమమసూరియా
ముదురుతుంటే చూపన మధ్యరాత్రి mania
మధ్యరాత్రి mania సుమమసూరియా
తగ్గటానికి వుందిగ అందమయిన idea

య య య య I like this య
య య య య I want this య
య య య య I like this య
య య య య I want this య

Ready య steady య జరుగును దోపిడీయా

రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ
రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ
ఎమైయ్యా వస్తావయ్యా సుమ్మ మసురియ

సొగసరి సన్యాసం మంట కలిసేలేవయ్యా
మగసిరి విన్యాసం కంట పడేనయ్య
వెతికేటి వేదంతం పొగిడినాది చుడయా
సూక్ష్మం లో మోక్షం బోధ పడేనయ
జగమే ఒక మయా సుఖమే ఒక లోయ
అందులో పడిపోయా సుమమసురియా

య య య య I like this య
య య య య I want this య
య య య య I like this య
య య య య I want this య

జపమే చెడిన ధనమే దొరికేనాయ

రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ
రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ
రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, KEERAVAANI M M

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Chatrapathi

2007

01

A Plusso A Minuso

M. M. Keeravani

02

Mannu Njan Thinnilla

M. M. Keeravani

03

Mottusoochi

M. M. Keeravani

04

Nallavanay Nila Nee

M. M. Keeravani

05

Parakotty Paady Paady

M. M. Keeravani

06

Punnara Sooryano

M. M. Keeravani, Vidhu Prathap