వద్దన్నా గుండెల్లో దాచే ప్రేమ ఎంతున్నా అర్ధం ఉందా
నాదంటే నాదంటూ చూపే ప్రేమ ఏమైనా చేయిస్తుందా
ప్రాణాలే ప్రాణంగా ఇచ్చే ప్రేమ ఇష్టాలే తగ్గించిందా
వేచున్నా రాకుండా పోయే ప్రేమ శాపంలా తిరిగొచ్చిందా
పో పోవే, పో పోవే పోవే ప్రేమ
పో పోవే, పో పోవే, పోవే ప్రేమ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ బాధ పేరేమిటే అర్ధం కాదే ఏ ఏ హే ఏ
పో పోవే, పో పోవే, పోవే ప్రేమ
పో పోవే, పో పోవే, పోవే ప్రేమ