LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kannu Kotti

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కన్ను కొట్టి చుసెనంట సుందరి
సుందరి సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి
మనోహరి మనోహరి

హా కన్ను కొట్టి చుసెనంట సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి
ఆ లేత కళ్ళల్లో మునిగిపోయానేమో (సుందరి)
నీ చూపు సూదల్లే గుచ్చుకుందో ఏమో (మనోహరి)
కన్ను కొట్టి చుసెనంట సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి

లా లా లాలాలా లలాలా

You are my groove
You are my kick
You are my snare
And you are my song
You are my green
You are my blue
You are my peace
And you are my pain
You are my breathe
You are my smile
You are my cry and you are my die
You are my soul
You are my feel
You are my heal
And you are my love

వింతవో నియంతవో నువ్వెవరైనా నిన్ను నే వరించనా
తట్టుకో ఆకట్టుకో అంటోంది మనసు రేయిలో స్మరించనా
మొదటిసారి అద్దంలో నన్నైతే చూసుకున్న
నీకు నేను నచ్చానో లేదో అని
మట్టిపైన పడేటి ముత్యాల వెండివాన
ఇంకిపోదా నాలోకి నీలా ఇలా హలా
కన్ను కొట్టి చుసెనంట
మనసు మీటి వెళ్లెనంట
హా కన్ను కొట్టి చుసెనంట సుందరి
మనసు మీటి వెళ్లెనంట మనోహరి

WRITERS

KARTHIK RODRIGUEZ, KRISHNA CHAITANYA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist