LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Evaraki Evarayya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎవరికి ఎవరయ్య ఈశ్వర
ఎవరుంటేనేమయ్య ఈశ్వర.
ఎవరికి ఎవరయ్య ఈశ్వర
ఎవరుంటేనేమయ్య ఈశ్వర.
ఎవరికి ఎవరయ్య ఈశ్వర
ఎవరుంటేనేమయ్య ఈశ్వర.
మరుజన్మ రాకుండా చూడరా నీ దయవుంటే చాలు ర హరహర
నీ దయవుంటే చాలు ర ఈశ్వర
నీ దయవుంటే చాలు ర పరమేశ్వర.
ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర.
ఎవరుంటేనేమయ్య ఈశ్వర.

ఈ కనులు తెరవగా జననం
ఈ కనులు మూస్తేనే మరణం
ఈ కనులు తెరవగా జననం
ఈ కనులు మూస్తేనే మరణం
రెప్పపాటయ్య ఈ జీవనం విదీమార్చతరమా బ్రహ్మదేవ
పరమేశ్వరా
పరమేశ్వరా కరుణించర.
హరహర మహదేవ శంభోశంకర
హరహర మహదేవ శంభోశంకర

ఎవరికి ఎవరయ్య ఈశ్వర
ఎవరుంటేనేమయ్య ఈశ్వర

నేను నేననే అహము నాది నాదనే స్వార్థం
నేను నేననే అహము నాది నాదనే స్వార్థం
కలుషితం అయ్యే ఈ జీవితం
ఇక చాలునయ్య ఈ నాటకం.
లయకారకా
లయకారకా ఇకచాలిక
అర్థనారీశ్వర గౌరిశంకర
అర్థనారీశ్వర గౌరిశంకర
ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర
ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర
మరుజన్మ రాకుండా చూడరా నీ దయవుంటే చాలు ర హరహర
నీ దయవుంటే చాలు ర ఈశ్వర
నీ దయవుంటే చాలు ర పరమేశ్వర
ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర
ఎవరుంటేనేమయ్య ఈశ్వర

WRITERS

KARUNYA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other