ఓ మైనా ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా
అవునన్నా కాదన్నా కాలం నన్నడిగే కదిలేనా
నాతో నేనే లేనే ఒంటరిగా ఏతో ఆ వైపో వెళ్తున్నా
నన్నే రారమ్మన్నా రేపటిలో ఏదో కొత్త దానం కలిసేనా
అందంలో పిచ్చెక్కించి అల్లాడించావే
నీవెంటే వస్తానే నీతోనే ఉంటానే
రోజంతా రా రా రాగాలే తీస్తానే
ఓ మైనా ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా
అవునన్నా కాదన్నా కాలం నన్నడిగే కదిలేనా
ఓఓ నిన్ను కలిసినవాడే తెలుసినవాడనుకో
ఓఓ ప్రతి పరిచయమూ నిన్ను పిలిచిన దారనుకో మనసా
ఎందుకో ఎందుకో నే వైపు రానుంది ఆ వెలుగో
జతగా చెయ్యండగా నిన్ను చేరే క్షణాలతో
నీలో ఏముందో గాని నొరూరించావే
నా కోసం పుట్టావే అన్నట్టే వచ్చావే
నువ్వంటే పడి చచ్చేల నన్నే మార్చావే
ఓఓ నేనే నాకెదురైన కనుగొనలేను కదా
ఓఓ తడి వెలిసిన వానలో కురిసిన కాంతిలా కొత్తగా
నా కథ మారిందిగా కాంతి జన్మైనా రాదు ఇక
అటలాడింది చలకదమ్ముల నడకలు నేర్పిన
అదృష్టం అమ్మాయి అయితే నువ్వే అంటానే
ఏం చక్క నవ్వావే ఎక్కిల్లే తెచ్చావే
ఏ మూలొ కొంటే కోకాలాక తెచ్చావే
WRITERS
EHSAAN NOORANI, RAMAJOGAYYA SASTRY, SHANKAR MAHADEVAN, ALOYIUS MENDONSA